ఈ సంఘటన దురదృష్టకరం: ఢిల్లీ సీఎం
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధానిలో సంచలనం రేపిన కొవిడ్ పేషంట్, మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఘటన రోజు రోజుకీ ముదురుతోంది. ఏకంగా కొవిడ్ ఆస్పత్రిలో ఈ ఘటన జరగడంతో మరింత వివాదాస్పదమైంది. జూన్ 15న ఢిల్లీ చత్తార్‌పూర్‌లోని అతిపెద్ద కొవిడ్ ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉన్న బాలిక బాత్ రూమ్ వెళ్లిన సమయంలో ఓ యువకుడు బాధితురాలిపై లైంగిక దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం […]
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధానిలో సంచలనం రేపిన కొవిడ్ పేషంట్, మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఘటన రోజు రోజుకీ ముదురుతోంది. ఏకంగా కొవిడ్ ఆస్పత్రిలో ఈ ఘటన జరగడంతో మరింత వివాదాస్పదమైంది. జూన్ 15న ఢిల్లీ చత్తార్‌పూర్‌లోని అతిపెద్ద కొవిడ్ ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉన్న బాలిక బాత్ రూమ్ వెళ్లిన సమయంలో ఓ యువకుడు బాధితురాలిపై లైంగిక దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.