185 రోజుల తర్వాత… రోడ్లపైకి సిటీ బస్సులు

దిశ, వెబ్‌డెస్క్: 185 రోజుల సుధీర్ఘకాలం విరామం తర్వాత హైదరాబాద్‌లో సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. శుక్రవారం నుంచి ఆర్టీసీ(సిటీ) బస్సులకు అనుమతులు ఇస్తూ, ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. రేపటినుంచి 25 శాతం సిటీ నడపనున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతుండటంతో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు.

Update: 2020-09-24 08:32 GMT

Tags:    

Similar News