అతనితో విడాకుల తర్వాత మరింత బోల్డ్‌గా రెచ్చిపోతున్న బ్యూటీ .. ఎవరికోసం ఇంతలా హాట్ షో చేస్తున్నావ్ అని నెటిజన్ల కామెంట్స్
భారత క్రికెటర్ హార్థిక్ పాండ్యా(Hardhik Pandya), మోడల్ నటాషా స్టాంకోవిక్(Natasha Stancovic) గత ఏడాది విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెటర్ హార్థిక్ పాండ్యా(Hardhik Pandya), మోడల్ నటాషా స్టాంకోవిక్(Natasha Stancovic) గత ఏడాది విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. పెళ్లైన ఏడాదికే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంటున్నట్లు ఈ జంట అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఈ బాబు బాధ్యత నటాషా తీసుకుంది. అలాగే నిత్యం సోషల్ మీడి(Socail Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అందాల విందును వడ్డిస్తోంది.
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా నటాషా తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో కాఫీ కలర్ టాప్ వేర్, కింద వైట్ ప్యాంట్ వేసుకుని బోల్డ్ లుక్‌లో ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. అలాగే బికినీలో కూడా దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఎవరికోసం ఇంతలా హాట్ షో చేస్తున్నావ్ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ బ్యూటీ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.
Read More..
విడాకుల కోసం భార్యతో కోర్టు మెట్లెక్కిన స్టార్ డైరెక్టర్.. షాక్‌లో నెటిజన్లు (వీడియో)