ఫోటోగ్రాఫర్స్ ముందు బట్టలు విప్పేసిన స్టార్ హీరోయిన్.. అసలు ఇలా ఎవరైనా చేస్తారా అంటూ నెటిజన్స్ కామెంట్స్
అతిలోక సుందరి తనయురాలు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ భామ తెలుగులో కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) హీరోగా నటించిన ‘దేవర’(Devara) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: అతిలోక సుందరి తనయురాలు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ భామ తెలుగులో కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) హీరోగా నటించిన ‘దేవర’(Devara) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తన ఫస్ట్ మూవీతోనే మంచి హిట్ సాధించింది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘పెద్ది’ మూవీలో నటిస్తుంది. రామ్ చరణ్(Ram Charan) హీరోగా ‘ఉప్పెన’(Uppena) ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.
ఇక ఈ చిత్రానికి ఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇందులో స్టార్ యాక్టర్ జగపతి బాబు(Jagapathi Babu), శివరాజ్ కుమార్(Shivaraj Kumar) అలియాస్ శివన్న, దివ్వేంద్(Devend) వంటి ప్రముఖులు కీ రోల్ ప్లే చేస్తున్నారు. అయితే ఈ సినిమాను భారీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్(Mythri Movie Makers Banner) పై నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాగా.. ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా రీసెంట్‌గా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ నేమ్ రివీల్ చేస్తూ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేశారు.
ఇదిలా ఉంటే.. తాజాగా జాన్వీ కపూర్ ఓ ఫ్యాషన్ షోలో పాల్గొనగా.. అక్కడ చాలా మంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. వారి ముందు ఈ బ్యూటీ ఫ్రాక్ పై వేసుకున్న సూట్‌ని తీసేసి ర్యాంప్ వాక్ చేసింది. అంతేకాకుండా ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో స్టిల్స్ ఇచ్చింది. దీంతో ఆ ఫొటో గ్రాఫర్స్ అందరూ ఆమె వెనుక ఫాలో అవుతూ ఆమె అందాన్ని కెమెరాలో బంధించసాగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు అసలు ఇలా ఎవరైనా ర్యాంప్ వాక్ చేస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.