Rashmi: రష్మీ గౌతమ్ స్టన్నింగ్ ఫొటో షూట్.. ఉక్కిరిబిక్కిరి అవుతోన్న కుర్రాళ్లు

యాంకర్ రష్మీ గౌతమ్ (Anchor Rashmi Gautam) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2025-02-25 03:31 GMT
Rashmi: రష్మీ గౌతమ్ స్టన్నింగ్ ఫొటో షూట్.. ఉక్కిరిబిక్కిరి అవుతోన్న కుర్రాళ్లు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: యాంకర్ రష్మీ గౌతమ్ (Anchor Rashmi Gautam) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. కెరీర్ స్టార్టింగ్‌లో కొన్ని కొన్ని పాత్రలు చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది. కరెంట్ (Current) వంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. హోలీ (Holi), ఆది కేరాఫ్ ఎ.బి.ఎన్. కాలేజ్ (Adi Caref A.B.N. College), థాంక్స్ (thanks), వెల్ డన్ అబ్బా(Vel ḍan abba), గణేష్(Ganesh), బిందాస్ (Bindas), చలాకీ (Chalaki), ప్రస్థానం, బస్తీ, గుంటూర్ టాకీస్ (Guntur Talkies), నెక్స్ట్ నువ్వే, అంతకు మించి, శివరంజని (Shivaranjani) వంటి సినిమాల్లో నటించి.. జనాల మెప్పు పొందింది. తర్వాత బుల్లితెరపై అడుగుపెట్టింది. జబర్దస్త్ కామెడీ షోతో ప్రారంభించి.. తన అందచందాలతో బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

టైమింగ్ పంచులతో .. ముద్దు ముద్దు మాటలతో ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ (Extra jabardast) లో కూడా యాంకరింగ్ చేసింది. ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ.. ముఖ్యంగా సుధీర్‌(Sudhir)తో లవ్ ట్రాక్ అంటూ సోషల్ మీడియాలో మరింత ఫేమ్ దక్కించుకుంది. వీరిద్దరు కలిసి ఎన్నో పాటలకు రొమాంటిక్‌గా డ్యాన్స్ చేసి యువతను మరింత ఆకట్టుకున్నారు.

ఇకపోతే తాజాగా ఈ అందగత్తే తాజాగా సోషల్ మీడియా వేదికన తరచూ స్టన్నింగ్ ఫొటో షూట్ చేసి అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా రష్మీ షర్ట్, చిన్న స్కర్ట్ ధరించి చిలిపి ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ యాంకర్ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ వీక్షించిన కుర్రాళ్ల ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 

Tags:    

Similar News