ఇన్నర్ వేర్ కనిపించేలా ఫొటో షూట్ చేసిన రామ్ చరణ్ బ్యూటీ.. అది కూడా తీసేయరాదంటూ నెటిజన్ల ట్రోల్స్

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet singh) గురించి మనందరికీ తెలిసిందే.

Update: 2025-01-28 05:03 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet singh) గురించి మనందరికీ తెలిసిందే. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’(Venkatadhri Express) సినిమాతో ఇండస్ట్రీకి ఇచ్చి తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. అలాగే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘లౌక్యం’(Loukyam), ‘కరెంట్ తీగ’(Current Theega), ‘పండగ చేస్కో’(Pandaga Chesko), ‘కిక్-2’(Kick-2), ‘బ్రూస్ లీ’(Brooshlee), ‘నాన్నకు ప్రేమతో’(Nannaku Prematho), ‘సరైనోడు’(Sarrainodu), ‘ధృవ’(Dhruva), ‘విన్నర్’(Winner), ‘రారండోయ్ వేడుక చూద్దాం’(Raarandoi Veduka Chuddam), ‘జయ జానకి నాయక’(Jaya Janaki Nayaka), ‘స్పైడర్’(Spider), ‘మన్మథుడు’(Manmadhudu), ‘చెక్’(Check), ‘కొండపొలం’(Kondapolam) వంటి సినిమాల్లో నటించింది.

అయితే అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. దీంతో కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే జాకీ భగ్నానీ(Jacky Bhagnani)ని ప్రేమించి గతేడాది అతనితో మూడు ముళ్లు కూడా వేయించుకుంది. ప్రస్తుతం అతనితో మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అందాల ట్రీట్ ఇస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా రకుల్ తన ఇన్‌స్టా గ్రామ్(Instagram) ఓ పోస్ట్ పెట్టింది. అందులో బ్లూ ప్యాంట్, సూట్ వేసుకుంది.

అయితే ఆ షూట్‌కి బటన్స్ లేకపోవడంతో లోపల ఉన్న పింక్ కలర్ బ్రా కనిపించేటట్టు స్టైలీష్‌గా ఫొటోస్‌కి పోజులిచ్చింది. అంతేకాకుండా వీటికి ‘మూడ్’ అనే క్యాప్షన్ జోడిస్తూ బ్లూ కలర్ హార్ట్ సింబల్ పెట్టింది. దీంతో ఈ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు.. బ్రా కనిపించేటట్టు ఫొటోస్ పెట్టడం కంటే అది కూడా తీసేసి పిక్స్ దిగి ఉంటే బాగుండు అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Full View

Tags:    

Similar News