Upasana Konidela : మెగా కోడలికి జరిగింది నార్మల్ డెలివరీ యా, లేక సిజేరియనా?

మెగా హీరో రామ్ చరణ్, ఆయన సతీమణి కొద్ది సేపటి క్రితమే తల్లిదండ్రులయ్యారు.

Update: 2023-06-20 05:58 GMT
Upasana Konidela : మెగా కోడలికి జరిగింది నార్మల్ డెలివరీ యా, లేక సిజేరియనా?
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి కొద్ది సేపటి క్రితమే తల్లిదండ్రులయ్యారు. అయితే ఉపాసన అపోలో హాస్పిటల్‌లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా, ఉపాసనకు సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఉపాసనకు జరిగింది నార్మల్ డెలివరీ హా, సిజేరియన్ హా అని అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఉపాసన అపోలో హాస్పిటల్ చైర్మన్ మనవరాలు అన్న సంగతి తెలిసిందే. కాబట్టి సిజేరియన్ చేసుకుంటే ముందు ముందు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఉపాసన ముందే తెలుసుంటుంది కాబట్టి చేయించుకోదని టాక్. దీంతో ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పటి నుంచే మెగా కోడలు నార్మల్ డెలివరీ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుని ఉంటుందని కొందరు అనుకుంటున్నారు.

Read more: ఉపాసన డెలివరికి 3 నెలల ముందే ఆడపిల్ల పుడుతుందని తెలుసా? ఫొటో వైరల్

ట్రెండీగా మెగా ప్రిన్సెస్.. చెర్రీ కూతురిని అభిమానులు ఏమని పిలుస్తున్నారో తెలుసా? 

Tags:    

Similar News