Malvika Sharma: వేడిని పెంచడానికే అంటూ హాట్ పిక్స్ షేర్ చేసిన మాళవిక.. మైండ్ బ్లోయింగ్ అంటున్న నెటిజన్లు

బ్యూటీఫుల్ హీరోయిన్ మాళవిక శర్మ (Malvika Sharma) ‘నేల టిక్కెట్టు’ సినిమాతో ఇండస్ట్రీ (Industry) ఎంట్రీ ఇచ్చింది.

Update: 2024-12-03 13:59 GMT

దిశ, సినిమా: బ్యూటీఫుల్ హీరోయిన్ మాళవిక శర్మ (Malvika Sharma) ‘నేల టిక్కెట్టు’ సినిమాతో ఇండస్ట్రీ (Industry) ఎంట్రీ ఇచ్చి.. తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత రామ్ ‘రెడ్’లో నటించిన ఈమె.. ఈ ఏడాది ‘హరోం హర’, ‘భీమా’ వంటి చిత్రాలతో సందడి చేసింది. అయితే.. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ (box office) వద్ద బోల్తా కొట్టాయి. ప్రజెంట్ మాళవిక తెలుగులో మరో సినిమా అనౌన్స్ చేయలేదు. ఇక సినిమా విషయాలు పక్కన పెడితే.. సోషల్ మీడియా (Social Media) వేదికగా అభిమాలకు ఎప్పుడు అందుబాటులో ఉంటోంది.

ఈ క్రమంలోనే నెట్టింట ఎప్పటికప్పుడు ట్రెండీ డ్రస్సు (trendy dress)లో దర్శనమిస్తూ ఫ్యాన్స్ (fans)ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మాళవిక శర్మ షేర్ చేసిన ఫొటోలు హాట్ (Hot) హాట్‌గా వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా.. ‘వేడిని పెంచడానికి మార్నింగ్ పీప్స్.. ఇది రోజును మరింత ఫైర్‌గా మార్చుతుంది’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతుండగా.. ‘మైండ్ బ్లోయింగ్ పిక్స్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

Full View

Tags:    

Similar News