హార్రర్ ప్రియులకు భారీ శుభవార్త.. బ్లాక్ బస్టర్ చిత్రాలకు ఏకంగా ఎన్ని సీక్వెల్స్ రానున్నాయంటే?

ప్రముఖ నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్(production company Madak Film) తాజాగా దినేశ్ విజన్(Dinesh Vision) కామెడీ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ హార్రర్ సినిమాల్ని ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Update: 2025-01-03 02:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్(production company Madak Film) తాజాగా దినేశ్ విజన్(Dinesh Vision) కామెడీ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ హార్రర్ సినిమాల్ని ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ బ్లాక్ బస్టర్ మూవీలకు సీక్వెల్స్ వస్తున్నాయి. తాజాగా ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ బాలీవుడ్ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

బాలీవుడ్ ప్రముఖ హీరో వరుణ్ ధావన్(Bollywood famous hero Varun Dhawan) నటించిన భేడియా(Bhedia) సినిమాకు సీక్వెల్ రానుంది. ఈ మూవీ చిన్న సినిమాగా తెరకెక్కి బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. 2026 ఆగస్టు 14 తేదీన సీక్వెల్ కు సిద్ధంగా ఉంది. అలాగే సర్పోత్ధార్(Sarpothar) దర్శకత్వం వహించిన ముంజ్యా(Munjya) సినిమాకు ‘మహా ముంజ్జా’(Maha Munjja) సీక్వెల్ కు సిద్ధంగా ఉంది. ఈ మూవీ 2027 డిసెంబరు 24 న బాక్సాఫీసును షేక్ చేయనుంది. అలాగే శక్తి శాలిని(Shalini), పెహ్లా మహాయుద్ధ్(Pehla Mahayudh), దూస్రా మహాయుద్ధ్(Dusra Mahayudh), ఓ స్త్రీ రేపు రా(o sthri repu ra).. వీటితో పాటుగా చాముండ. ఈ మూవీ 2026 డిసెంబరు 4 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News