‘కార్తీ-29’ సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. కాంబో అదిరిపోయిందంటున్న నెటిజన్లు

కోలీవుడ్ హీరో కార్తీ (Karthi)ఇటీవల ‘సత్యం సుందరం’(Satyam Sundaram)మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

Update: 2025-03-23 11:19 GMT
‘కార్తీ-29’ సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. కాంబో అదిరిపోయిందంటున్న నెటిజన్లు
  • whatsapp icon

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో కార్తీ (Karthi)ఇటీవల ‘సత్యం సుందరం’(Satyam Sundaram)మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఖైదీ-2, కార్తీ-29 మూవీస్‌ చేస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని తనకరణ్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో స్టార్ కమెడియన్ వడివేలు కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే కార్తీ సరసన యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మే లేదా జూన్‌లో రామేశ్వరంలో మొదలుకాబోతున్నట్లు టాక్. అయితే ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతున్నట్లు టాక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అది చూసిన వారు కాంబో అదరిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News

Monami Ghosh