రెడ్ మిర్చీని మించి ఘాటెక్కిస్తోన్న బిగ్‌బాస్ లేడీ సింహాం..!

బుల్లితెర సీరియల్ స్టార్ నటి శోభా శెట్టి (Shobha Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2025-03-16 08:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర సీరియల్ స్టార్ నటి శోభా శెట్టి (Shobha Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. మా టీవీలో ప్రాసారమయ్యే కార్తీక దీపం సీరియల్ (Karthika Deepam Serial) ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. కార్తీక దీపం సీరియల్ ద్వారా శోభా శెట్టి ఫుల్ ఫేమ్ దక్కించుకుంది.

తర్వాత ఈ అమ్మడుకు నాగార్జున (Nagarjuna) హోస్ట్‌‌గా వ్యవహరించిన తెలుగు బిగ్‌బాస్‌ (Telugu Bigg Boss)లో అవకాశం దక్కింది. హౌస్‌లో లేడీ సింహాంగా తన సత్తా చాటింది. మగాళ్లకు కూడా గట్టి పోటీ ఇస్తూ బిగ్ బాస్ ప్రేక్షకుల్ని అలరించింది. తన ఆట తీరుతో ఆకట్టుకుంది. ఇక హౌస్ నుంచి బయటకొచ్చాక.. శోభా శెట్టి మళ్లీ సీరియల్స్‌లో రాణించింది.

కానీ సీరియల్స్‌లో నటిస్తోన్న క్రమంలోనే శోభా శెట్టికి మళ్లీ కన్నడ బిగ్‌బాస్‌లో అవకాశం వచ్చింది. కన్నడ బిగ్‌బాస్‌లో కూడా ఈ బ్యూటీ తన ప్రతిభ చాటింది. కన్నడ ఆడియన్స్‌ను మెప్పించింది. కానీ ఈ అమ్మడు టాప్ వన్‌లో నిలుస్తుందని కన్నడ బిగ్‌బాస్ ప్రేక్షకులు భావించారు.

కానీ ప్రేక్షకులు ఊహించని విధంగా శోభా శెట్టి హౌస్ నుంచి బయటికి వచ్చింది. ఈ బ్యూటీ ఎలిమినేట్ అవ్వడంలో అభిమానులు నిరాశ చెందాడు. హౌస్ నుంచి బయటకు వచ్చినాక.. హెల్త్‌ సహకరించలేదని.. కాగా ముందుకెళ్లాలనే ఆలోచన ఉన్నా.. బాడీ సపోర్ట్ చేయడం లేదని చెప్పుకొచ్చింది. ఎవరిని అయినా బాధపెట్టి ఉంటే క్షమించండని, నాపై చూపించిన ప్రేమ, సపోర్ట్‌కు ధన్యవాదాలు అని శోభా శెట్టి పోస్ట్‌లో రాసుకొచ్చింది.

ఇకపోతే తాజాగా ఈ బిగ్‌బాస్ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్ వేదికన ఓ పోస్ట్ పెట్టింది. అందులో తన లేటెస్ట్ ఫొటోలు పంచుకుంది. రెడ్ కలర్ ఆఫ్ శారీ ధరించి.. స్టన్నింగ్ లుక్‌లో దర్శనమిచ్చింది. కాటుక కళ్లతో .. మత్తెక్కించే చూపులు, నడుము అందాలతో ఈ బ్యూటీ అదిరిపోయే ఫొటో షూట్ చేసింది. ప్రస్తుతం శోభా శెట్టి లేటెస్ట్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Full View

Tags:    

Similar News