Ananya Nagalla: ఫ్రంట్ బ్యాక్ అందాలతో మతిపోగుడుతోన్న మల్టీటాలెంటెడ్ హీరోయిన్..?
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల (Ananya Nagalla).

దిశ, వెబ్‌డెస్క్: జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల (Ananya Nagalla). ఈ బ్యూటీ నటించిన నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదల అయి మంచి టాక్ దక్కించుకోవడం విశేషం.
గతేడాది.. శ్రీకాకుళం షెర్లాక్ హోల్మ్స్ (Srikakulam Sherlock Holmes), తంత్ర (Thantra), పొట్టేల్ (Pottel), డార్లింగ్ (Darling) వంటి చిత్రాల్లో అనన్య నటించి.. తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఆర్థికంగా తనకు తోచినంత సాయం చేసి గొప్ప మనసు చాటుకుంది.
ఇకపోతే అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ తెలుగమ్మాయి వ్యక్తిగత విషయాల్ని పర్సనల్ విషయాన్ని ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటుంది. ఓ వైపు సినిమాల్లో బిజీగా గడిపేస్తున్నప్పటికీ అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో మాత్రం అభిమానులో టచ్‌లో ఉంటుంది. అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తుంది. కూడా. కొన్నిసార్లు నటీమణులకు విచిత్రమైన ప్రశ్నలు కూడా ఎదురవుతుంటాయి. అన్నింటికి చక్కగా సమాధానమిస్తుంటుంది.
అయితే ఈ బ్యూటీ హోలీ పండుగ (Holi festival) సందర్భంగా సోషల్ మీడియా వేదిక అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్ ఫొటోలు పంచుకుంది. యల్లో కలర్ శారీ కట్టుకుని సింపుల్ లుక్‌లో అనన్య నాగళ్ల అదరహో అనిపిస్తుంది.
ఫ్రంట్ బ్యాక్ అందాల ప్రదర్శన కుర్రాళ్లను కుదురుగా ఉండనివ్వడం లేదని చెప్పుకోవచ్చు. ఈ పోస్టుకు అనన్య నాగళ్ల ‘‘హ్యాపీ హోలీ గాయ్స్’ అంటూ పోస్టుకు ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్లు బోల్డ్ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.