క్లీన్ బోల్డ్ షోతో హీటెక్కిస్తున్న అఖండ బ్యూటీ.. యూనివర్సల్ క్రష్ అంటూ కామెంట్స్(పోస్ట్)

హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘మిర్చి లాంటి కుర్రాడు’(Mirchi Lanti Kurradu) అనే చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.

Update: 2024-12-12 06:36 GMT

దిశ, సినిమా: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘మిర్చి లాంటి కుర్రాడు’(Mirchi Lanti Kurradu) అనే చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఆ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) నటించిన ‘కంచె’(Kanche) సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్నది. ఇక బాలయ్య(Balakrishna) బాబు సరసన ‘అఖండ’(Akhanda) మూవీలో నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నది. అయితే ఈమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళం(Tamil), హిందీ(Hindi) వంటి భాషా చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ ‘డాకు మహారాజ్’(Daku Maharaj), ‘అఖండ-2’,(Akhanda-2) ‘టైసన్ నాయుడు’(Tyson Naidu) వంటి సినిమాల్లో నటిస్తోంది.

అయితే, ఇంత బిజీ లైఫ్‌లో ఉన్నా ఈ అమ్మడు మాత్రం నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలతో అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ తాజా పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తాజాగా ప్రగ్యా ఇన్‌స్టా(Instagram)లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. బ్లూ కలర్(Blue Colour) నెట్టెడ్ డ్రెస్ వేసుకొని బోల్డ్‌గా స్టిల్స్ ఇచ్చింది. అంతే కాదండోయ్ ‘నేను నా డ్రెస్‌తో ఎంజాయ్ చేస్తున్నా అని చెప్పలేరా’ అనే క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. దీంతో ఈ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు.. నీకేంటి నువ్వు యూనివర్సల్ క్రష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా ప్రగ్యా జైస్వాల్ పోస్ట్‌ని ఓ సారి చూసేయండి.

Tags:    

Similar News