వృద్ధుల పట్ల సీఐ ఔదార్యం
దిశ, మహబూబ్ నగర్: వృద్ధుల పట్ల ఓ సీఐ తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. ప్రభుత్వం ఇటీవల ఒక్కొక్కరికి రూ.1500లు ఖాతాల్లో జమ చేయడంతో మహిళలు, వృద్ధులు బ్యాంకుల బాట పట్టారు. ఈ క్రమంలో ఆత్మకూర్లోని ఓ బ్యాంకులో నగదు తీసుకుని తిరిగి కాలినడక వెళ్తున్న వృద్ధులను గమనించిన సీఐ సీతయ్య.. తన కారులో ఎక్కించుకొని వారి గ్రామాలైన సింగంపేట, ఖానాపూర్కు చేర్చారు. దీంతో సీఐ సీతయ్య చేసిన పనికి సదరు వృద్ధులు ఆనందం వ్యక్తపర్చారు. Tags: old […]
దిశ, మహబూబ్ నగర్: వృద్ధుల పట్ల ఓ సీఐ తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. ప్రభుత్వం ఇటీవల ఒక్కొక్కరికి రూ.1500లు ఖాతాల్లో జమ చేయడంతో మహిళలు, వృద్ధులు బ్యాంకుల బాట పట్టారు. ఈ క్రమంలో ఆత్మకూర్లోని ఓ బ్యాంకులో నగదు తీసుకుని తిరిగి కాలినడక వెళ్తున్న వృద్ధులను గమనించిన సీఐ సీతయ్య.. తన కారులో ఎక్కించుకొని వారి గ్రామాలైన సింగంపేట, ఖానాపూర్కు చేర్చారు. దీంతో సీఐ సీతయ్య చేసిన పనికి సదరు వృద్ధులు ఆనందం వ్యక్తపర్చారు.
Tags: old womens, si, atmakur, mahabubnagar