ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకొని బుధవారం తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. కాగా, వరి ధాన్యం కొనుగోళ్లు, నీటి వాటాల పంపకం, విభజన హామీల అమలు తదితర డిమాండ్లతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. తాడో పేడో తేల్చుకున్న తర్వాతే తిరిగి హైదరాబాద్ రావాలని నిర్ణయించుకున్నారు. దాదాపు నాలుగు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన కేసీఆర్ పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయిన సంగతి తెలిసిందే.