59 యాప్‌లను బ్లాక్ చేయండి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిషేధించినట్టు ప్రకటించిన 59 చైనా యాప్‌లను బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్(ఐఎస్‌పీ), టెల్కోలకు సెంట్రల్ ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ ఆదేశాలు జారీ చేసింది. ఐటీ యాక్ట్ 2000లోని ఎమర్జెన్సీ క్లాసు 69ఏ కింద ఈ యాప్‌లను యాక్సెస్ చేయరాకుండా బ్లాక్ చేయాలని మంగళవారం సాయంత్రం ఆదేశించింది. వీటితోపాటు యాప్‌ల ఐపీ అడ్రస్‌లు, డొమైన్‌లు, కమ్యూనికేషన్ డీటెయిల్స్, యాపిల్ యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లేలోనూ లిస్టింగ్‌ల యాక్సెస్‌నూ బ్లాక్ చేయాలని […]
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిషేధించినట్టు ప్రకటించిన 59 చైనా యాప్‌లను బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్(ఐఎస్‌పీ), టెల్కోలకు సెంట్రల్ ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ ఆదేశాలు జారీ చేసింది. ఐటీ యాక్ట్ 2000లోని ఎమర్జెన్సీ క్లాసు 69ఏ కింద ఈ యాప్‌లను యాక్సెస్ చేయరాకుండా బ్లాక్ చేయాలని మంగళవారం సాయంత్రం ఆదేశించింది. వీటితోపాటు యాప్‌ల ఐపీ అడ్రస్‌లు, డొమైన్‌లు, కమ్యూనికేషన్ డీటెయిల్స్, యాపిల్ యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లేలోనూ లిస్టింగ్‌ల యాక్సెస్‌నూ బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.