పెన్షన్ దారులకు శుభవార్త
దిశ వెబ్ డెస్క్: పెన్షన్ దారులకు కేంద్రం శుభవార్త అందించింది. లైఫ్ సర్టిఫికెట్ గడువును పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నవంబర్ చివరి వరకు సర్టిఫికెట్ గడువును పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 80 ఏండ్లు దాటిన వృద్దులు అక్టోబర్1 నుంచి డిసెంబర్31లోగా సర్టిఫికెట్లు సమర్పించాలని కేంద్రం వెల్లడించింది. అప్పటి వరకు పెన్షన్ కు ఎలాంటి ఢోకా ఉండదని కేంద్రం భరోసా నిచ్చింది. కాగా పెన్షన్ దారులను వీడియో కాల్స్ ద్వారా గుర్తించి వారికి పెన్షన్ […]
దిశ వెబ్ డెస్క్: పెన్షన్ దారులకు కేంద్రం శుభవార్త అందించింది. లైఫ్ సర్టిఫికెట్ గడువును పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నవంబర్ చివరి వరకు సర్టిఫికెట్ గడువును పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 80 ఏండ్లు దాటిన వృద్దులు అక్టోబర్1 నుంచి డిసెంబర్31లోగా సర్టిఫికెట్లు సమర్పించాలని కేంద్రం వెల్లడించింది. అప్పటి వరకు పెన్షన్ కు ఎలాంటి ఢోకా ఉండదని కేంద్రం భరోసా నిచ్చింది. కాగా పెన్షన్ దారులను వీడియో కాల్స్ ద్వారా గుర్తించి వారికి పెన్షన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. వృద్దులకు కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుండంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
Read Also..