దేశంలో కొత్తగా 63,509 కేసులు

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసుల వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇవాళ విడుదలైన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 63,509 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 730మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలుపుకుని దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 72,39,390కు చేరుకుంది.

Update: 2020-10-14 01:43 GMT

Tags:    

Similar News