యూపీ సీఎంగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా వరుసగా రెండో సారి యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు.Yogi Adityanath sworn in as UP cm

Update: 2022-03-28 06:32 GMT
యూపీ సీఎంగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్
  • whatsapp icon

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా వరుసగా రెండో సారి యోగి  ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని లక్నో లోని అటల్ బిహారీ వాజ్ పేయీ ఎకనా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అనందీబెన్ పటేల్, యోగి ఆదిత్యనాథ్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. 

*ఈ ప్రమాణ స్వీకార వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

*కేశవ్ ప్రసాద్ మౌర్యతో పాటు బ్రిజేశ్ పఠక్  ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 

*ఈ విజయంతో బీజేపీ రాష్ట్ర చరిత్రలో 37 ఏళ్ల తర్వాత అధికారాన్ని నిలబెట్టుకున్న తొలి పార్టీగా రికార్డు సృష్టించింది. 


Tags:    

Similar News