నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ సోషల్‌ డిఫెన్స్‌లో ఉద్యోగాలు.. భారీగా వేతనం, త్వరపడండి

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖకు చెందినJobs in National Institute of Social Defense

Update: 2022-04-05 05:27 GMT

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్(NISD).. కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 24

*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 30

*రాత పరీక్ష తేది: 2022 ఏప్రిల్ 19

*ఇందులో స్టేట్ కో ఆర్డినేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

*విద్యార్హతకు సంబంధించి సోషల్ వర్క్ లో గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి. సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి. 

*వయోపరిమితికి సంబంధించి 28 ఏళ్ల వయస్సు మించరాదు. 

*రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. 

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.75000 జీతం చెల్లిస్తారు. 

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు http://socialjustice.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు. 

Tags:    

Similar News