ఏపీ వైద్యశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్

ఏపీలోని ప్రభుత్వ మెడికల్, డెంటల్‌ బోధనాస్పత్రుల్లో 1,458 సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్ల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడదల చేసింది.

Update: 2022-12-06 11:19 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలోని ప్రభుత్వ మెడికల్, డెంటల్‌ బోధనాస్పత్రుల్లో 1,458 సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్ల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడదల చేసింది. దరఖాస్తులను ఆన్‌ లైన్‌‌లో స్వీకరించనున్నారు. ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తుకు అనుమతి ఉంది. వయసు 45 ఏళ్ల లోపు ఉండాలి. దరఖాస్తు ఫీజు ఓసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.250 నిర్ణయించారు. వెబ్‌సైట్‌: https://dme.ap.nic.inలో దరఖాస్తు చేసుకోవచ్చు

READ MORE

వైద్యారోగ్యశాఖలో ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన మెడికల్ బోర్డు 

Tags:    

Similar News