‘అద్దె కోసం వేధిస్తే చర్యలు తీసుకోండి’
ప్రస్తుత పరిస్థితుల్లో అద్దెల కోసం ఎవరైనా ఇంటి యజమానులు వేధిస్తే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గూబా సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిస్థితులను అర్థం చేసుకుని యజమానులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులతో రాజీవ్ గౌబా ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. Tags: house rent, house owner, central cabinate secretary rajiv guba, corona, virus, […]
ప్రస్తుత పరిస్థితుల్లో అద్దెల కోసం ఎవరైనా ఇంటి యజమానులు వేధిస్తే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గూబా సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిస్థితులను అర్థం చేసుకుని యజమానులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులతో రాజీవ్ గౌబా ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
Tags: house rent, house owner, central cabinate secretary rajiv guba, corona, virus, lockdown