సెప్టెంబర్ - 25 : దడ పుట్టిస్తున్న ఈ రోజు బంగారం ధరలు.. కొనాలనుకునే వారికి చుక్కలే

దడ పుట్టిస్తున్న బంగారం ధరలు

Update: 2024-09-25 04:57 GMT

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు భారీ నుంచి అతి భారీగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.600 కు పెరిగి రూ.70,600 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.660 కు పెరిగి రూ.77,020 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 1,01,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.70,600

24 క్యారెట్ల బంగారం ధర - రూ.77,020

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.70,600

24 క్యారెట్ల బంగారం ధర – రూ.77,020 

Tags:    

Similar News