Todays Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన గోల్డ్ ధరలు
ఈ రోజు గోల్డ్ ధరలు తగ్గాయి
దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు తగ్గాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.600 తగ్గి రూ.70,900 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.650 తగ్గి రూ.77,350 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 99,500 గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.70,900
24 క్యారెట్ల బంగారం ధర - రూ.77,350
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.70,900
24 క్యారెట్ల బంగారం ధర – రూ.77,350