August 31: ఈ రోజు Petrol,Diesel Prices
గత కొంత కాలం నుంచి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం గానీ, తగ్గించడం కానీ చేయడం లేదు.
దిశ, వెబ్ డెస్క్: గత కొంత కాలం నుంచి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం గానీ, తగ్గించడం కానీ చేయడం లేదు. గతంతో పోల్చితే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికి మన దేశంలో మాత్రం ఇంధన ధరలను తగ్గించలేదు. గత కొంత కాలం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ప్రతి నెల ఒకటో తేదీన ఈ ధరలు మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.109 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 97 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్
లీటర్ పెట్రోల్ ధర రూ.109
లీటర్ డీజిల్ ధర రూ.98.31
విశాఖపట్నం
లీటర్ పెట్రోల్ ధర రూ. 110.48
లీటర్ డీజిల్ ధర రూ. 98
విజయవాడ
లీటర్ పెట్రోల్ ధర రూ. 111
లీటర్ డీజిల్ ధర రూ. 99
ఇవి కూడా చదవండి : August 31: ఆకాశాన్నింటిన Gold ధరలు.. నేడు భారీగా పెరిగిన రేట్లు