Budget 2024: యూనియన్ బడ్జెట్ 2024 ముఖ్యాంశాలు

యూనియన్ బడ్జెట్ 2024లో ముఖ్యమైన పాయింట్స్

Update: 2024-07-23 08:27 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: యూనియన్ బడ్జెట్ 2024లో ముఖ్యమైన పాయింట్స్

* మౌలిక సదుపాయాలకు రూ.11.11 లక్షల కోట్లు.

* విదేశీ కంపెనీలపై కార్పొరేట్‌ పన్ను 40 శాతం నుంచి 35 శాతానికి తగ్గింపు.

* గృహ నిర్మాణానికి రూ.2.2 లక్షల కోట్లు.

- గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల అదనపు ఇళ్లు.

* పీపీపీ విధానంలో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం.

* పట్టణాల్లో నివాసముండే పేదలకు ఇళ్ల కోసం రూ. 10లక్షల కోట్ల కేటాయింపులు.

* దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలు.

* ఐదేళ్లలో కోటి మంది యువతకు ప్రయోజనం చేకూర్చే ఇంటర్న్‌షిప్ పథకం.

* స్టాంప్‌ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి.

* మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్‌ డ్యూటీ తగ్గింపు.

* 100 పెద్ద నగరాల్లో శుద్ధి చేసిన నీటి సౌకర్యాలు.

* పట్టణ ప్రాంతాల్లోని భూ రికార్డులను జీఐఎస్ మ్యాపింగ్‌తో డిజిటలైజ్.

* తూర్పు భారతదేశంలో రూ.26,000 కోట్లతో కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు.

* 100 నగరాల్లో పారిశ్రామిక పార్కులు

Tags:    

Similar News