మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు..

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Update: 2025-01-02 06:01 GMT

దిశ, ఫీచర్స్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. అయితే ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. జనవరి ఫస్ట్‌కే షాకిచ్చిన ఈ బంగారం ధరలు ఈ రోజు కూడా భారీగా పెరిగాయి. దీంతో గోల్డ్ కొనాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.300 కు పెరిగి రూ.71,800 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.330 కు పెరిగి రూ.78,330 గా ఉంది. ఇక వెండి ధరలు కిలో రూ. 98,000గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.71,800

24 క్యారెట్ల బంగారం ధర - రూ.78,330

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.71,800

24 క్యారెట్ల బంగారం ధర – రూ.78,330



Also Read...

Gold Price: బంగారం ధర భారీగా పెరిగే ఛాన్స్..! 

Tags:    

Similar News