వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫ్యూయల్ రేట్లు దిగి వచ్చే ఛాన్స్..!
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫ్యూయల్ రేట్లు దిగి వచ్చే ఛాన్స్ ఉంది
దిశ, వెబ్ డెస్క్: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫ్యూయల్ రేట్లు దిగి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మధ్య కాలంలో గ్యాస్ ధరలను తగ్గించిన విషయం మనకి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ రానున్న కాలంలో పెట్రోల్, డీజిల్ రేట్లను కూడా భారీగా తగ్గించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఇదే జరిగితే సామాన్యులకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి నెల ఒకటో తేదీన ఈ ధరలు మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.109 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 97 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్
లీటర్ పెట్రోల్ ధర రూ.109.66
లీటర్ డీజిల్ ధర రూ.98.31
విశాఖపట్నం
లీటర్ పెట్రోల్ ధర రూ. 110.48
లీటర్ డీజిల్ ధర రూ. 98
విజయవాడ
లీటర్ పెట్రోల్ ధర రూ. 111.76
లీటర్ డీజిల్ ధర రూ. 99
Read More..