ఏప్రిల్ 10 : నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే
చాలా మంది రోజు రోజుకు పెట్రల్, డీజిల్ ధరలు తెలుసుకుంటుంటారు. ఏరోజు ఎంత పెరిగింది, తగ్గింది అనేది ప్రతీది తెలుసుకునేవారు. కానీ గత కొద్ది రోజుల నుంచి ఇంధన ధరలు స్థిరంగా ఉంటాయి
దిశ, వెబ్‌డెస్క్ : చాలా మంది రోజు రోజుకు పెట్రల్, డీజిల్ ధరలు తెలుసుకుంటుంటారు. ఏరోజు ఎంత పెరిగింది, తగ్గింది అనేది ప్రతీది తెలుసుకునేవారు. కానీ గత కొద్ది రోజుల నుంచి ఇంధన ధరలు స్థిరంగా ఉంటాయి. ప్రతి నెల ఒకటో తేదీన ముడిచమురు ధరలు పెరగడమో, తగ్గడమో జరిగేవి, కానీ కొన్ని రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులు చేర్పులు జరగడం లేదు.కాగా, ఈరోజు తెలుగు రాష్ట్రల్లో ఇంధన ధరల వివరాల్లోకి వెళ్లితే..
హైదరాబాద్
లీటర్ పెట్రోల్ ధర రూ.109
లీటర్ డీజిల్ ధర రూ.97
విశాఖపట్నం
పెట్రోల్ ధర రూ.110
డీజిల్ ధర రూ.99
Also Read..