Pan Card 2.0: క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్ కార్డులు.. పాత కార్డులు రద్దు అవుతాయా? (వీడియో)..
కేంద్ర ప్రభుత్వం(Central Govt) ఇటీవలే పాన్ కార్డు 2.0 ప్రాజెక్టు(PAN Card 2.0 Project)కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం(Central Govt) ఇటీవలే పాన్ కార్డు 2.0 ప్రాజెక్టు(PAN Card 2.0 Project)కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా క్యూఆర్ కోడ్(QR Code)తో కొత్తగా పాన్ కార్డులను జారీ చేయనున్నారు. ఇందు కోసం కేంద్రం దాదాపు 1435 కోట్లను ఖర్చు చేయనుంది. కాగా ఈ ప్రాజెక్ట్ ప్రకటన వెలువడినప్పటి నుంచి చాలా మందిలో పలు సందేహాలు(Many Doubts) వ్యక్తం అవుతున్నాయి. క్యూఆర్ కోడ్ తో కొత్తగా పాన్ కార్డులు రానున్న నేపథ్యంలో పాత పాన్ కార్డులు పని చేస్తాయా లేవా..? కొత్త పాన్ కార్డు తీసుకోవాలంటే ఏం చేయాలి..? అనే డౌట్ చాలా మందిలో ఉంది. అయితే వీటికి సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వీడియోను పూర్తిగా చూడండి.