మే-10 నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే!

గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.

Update: 2023-05-10 03:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. అయితే ఈ ధరలను ప్రతి నెల 1న తేదీన సవరిస్తుంటారు. ఇటీవల కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. కానీ, గృహ వినియోగ గ్యాస్ ప్రైస్‌లపై ఎలాంటి మార్పులు చేయకపోవడంతో కొద్ది రోజుల నుంచి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్: రూ. 1,115

వరంగల్: రూ.1,117

విశాఖపట్నం: రూ.1,112

విజయవాడ: రూ. 1,118

Also Read...

మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులానికి ఎంత అంటే?

Tags:    

Similar News