గ్యాస్ వినియోగదారులకు శుభవార్త...
దిశ, వెబ్ డెస్క్: పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు...LPG Cylinder price reduced
దిశ, వెబ్ డెస్క్: పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. గురువారం నుంచి ఎల్పీజీ వాణిజ్య సిలిండర్(19 కిలోలు)పై 91.50 రూపాయల ధర తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. దీంతో రెస్టారెంట్లు, టీస్టాళ్లు, టిఫిన్ సెంటర్లకు కొంత ఊరట లభించింది. అయితే, డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధర మాత్రం తగ్గలేదు. ఢిల్లీలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1885 కు తగ్గించారు.
Also Read : జూలైలో భారీగా పడిపోయిన డీజిల్ ఎగుమతులు.. పెరిగిన ధరలు..