ఉమెన్స్ డే రోజు మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు
దేశంలో ఎక్కువ డిమాండ్ ఉన్నదాంట్లో బంగారం ఒకటి. చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.ఇక గత రెండు మూడు రోజుల నుంచి బంగారం ధరలు
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఎక్కువ డిమాండ్ ఉన్నదాంట్లో బంగారం ఒకటి. చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.ఇక గత రెండు మూడు రోజుల నుంచి బంగారం ధరలు స్థిరంగా ఉంటున్నాయి. కాగా, ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు బంగారం ధరలు తీపికబురు అందించాయి. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి.
బుధవారం హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.200 తగ్గడంతో, గోల్డ్ ధర రూ.51,650గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.200 తగ్గడంతో గోల్డ్ ధర రూ.56,350గా ఉంది.
Also Read..
ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు బంపర్ ఆఫర్.. ఈజీగా లక్షపొందండి ఇలా