Today Gold Rates: జూలై 29: నేడు స్వల్పంగా తగ్గిన గోల్డ్ ధరలు..

ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా మహిళలు ముందుగా బంగారానికి ఎక్కువగా ప్రిపరెన్స్ ఇస్తుంటారు

Update: 2024-07-29 05:29 GMT

దిశ, ఫీచర్స్: ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా మహిళలు ముందుగా బంగారానికి ఎక్కువగా ప్రిపరెన్స్ ఇస్తుంటారు. కాగా గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గాతాయా? అంటూ ఆడవాళ్లంతా ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. కాస్త పసిడి ధరలు తగ్గాయని చెవిన పడగానే గోల్డ్ షాపుల్లో ఎగబడుతుంటారు. అయితే ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రేట్లతో మహిళల్లో ఓ ఉత్సాహం నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నిన్నటితో పోలిస్తే.. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గి కొనుగోలు దారులకు ఊరటనిచ్చాయి. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 తగ్గడంతో రూ. 63,240కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ. 10 తగ్గగా రూ. 68, 990 కి విక్రయిస్తున్నారు. ఇక కిలో వెండి విషయానికొస్తే రూ.100 తగ్గి రూ. 88,900గా ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 63,240

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 68,990

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 63,240

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 68,990

Tags:    

Similar News