జనవరి 02: స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్. డీజిల్ ధరలు

వాహనదారులు అధికంగా వినియోగించే పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంత కాలం నుంచి స్థిరంగా ఉంటున్నాయి.

Update: 2024-01-02 02:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: వాహనదారులు అధికంగా వినియోగించే పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంత కాలం నుంచి స్థిరంగా ఉంటున్నాయి. ఆయిల్ కంపెనీలు వీటి ధరలను ప్రతి నెల 1వ తారీకున సవరిస్తుంటారు. కొన్ని నెలల నుంచి పెట్రోల్ డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పులు జరగకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొత్త సంవత్సరం సందర్భంగా అయినా వీటి ధరలను సవరిస్తారని వాహనదారులు ఎంతగానో వేచి చూశారు. కానీ పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో వాహనదారులకు నిరాశే మిగిలింది. కాగా నేడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర: రూ. 109. 66

లీటర్ డీజిల్ ధర: రూ. 98. 31

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర: రూ. 110. 78

లీటర్ డీజిల్ ధర: రూ. 98.55

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర: రూ. 111. 76

లీటర్ డీజిల్ ధర: రూ. 99.51


Similar News