అదిరిపోయే న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధర

బంగారం కొనుగోలు చేయాలని చాలా మంది ఆశ పడుతుంటారు. కానీ కొందరు కొనుగోలు చేస్తే మరికొందరు బంగారం ధరను చూసి ఆగిపోతుంటారు. అయితే గత రెండు మూడు రోజుల నుంచి

Update: 2023-03-23 01:42 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బంగారం కొనుగోలు చేయాలని చాలా మంది ఆశ పడుతుంటారు. కానీ కొందరు కొనుగోలు చేస్తే మరికొందరు బంగారం ధరను చూసి ఆగిపోతుంటారు. అయితే గత రెండు మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గురువారం బంగారం ధర భారీగా తగ్గింది.

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.800తగ్గడంతో, గోల్డ్ ధర రూ.54,200గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.870 తగ్గడతో గోల్డ్ ధర రూ.59,130గా ఉంది.

Also Read...

వినియోగదారులకు షాక్ ఇచ్చిన మారుతీ సుజుకి! అన్ని మోడళ్లపై ధరల పెంపు 

Tags:    

Similar News