నేడు మరోసారి దిగొచ్చిన బంగారం ధరలు.. తులం ఎంత అంటే?
పసిడి ధరలు నేడు మరింత దిగొచ్చాయి. గత రెండు, మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు, నిన్న భారీగా తగ్గగా నేడు స్వల్పంగా తగ్గాయి. ఇక ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..
దిశ, వెబ్‌డెస్క్ : పసిడి ధరలు నేడు మరింత దిగొచ్చాయి. గత రెండు, మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు, నిన్న భారీగా తగ్గగా నేడు స్వల్పంగా తగ్గాయి. ఇక ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 54,700 ఉండగా, నేడు 150 తగ్గడంతో గోల్డ్ ధర రూ.54,550గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 59,670 ఉండగా, నేడు 160 తగ్గడంతో గోల్డ్ ధర రూ.59,510గా ఉంది.