నేడు భారీగా పెరిగిన బంగారం ధర

మహిళలకు బిగ్ షాక్. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు, ఏ చిన్నా పండుగ జరిగినా సరే అందరూ తప్పనిసరిగా బంగారాన్ని

Update: 2023-04-13 02:09 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు బిగ్ షాక్. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు, ఏ చిన్నా పండుగ జరిగినా సరే అందరూ తప్పనిసరిగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. కానీ బంగారం ధర రోజు రోజుకు పెరుగుతూ సామాన్యులకు షాకిస్తుంది.

ఇక నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.550 పెరగడంతో,గోల్డ్ ధర రూ.61,310గా ఉంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.500 పెరిగి, గోల్డ్ ధర రూ.56,200గా ఉంది.

Also Read...

గత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం పెరిగిన భారత ఎగుమతులు! 

Tags:    

Similar News