మగువలకు బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధర

బంగారం ప్రియులకు బిగ్ షాక్, గత రెండు మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి.దీంతో బంగారం కొనుగోలు చేయాలని మహిళలు ఎంతో సంతోషపడిపోయారు.

Update: 2023-04-12 01:53 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బంగారం ప్రియులకు బిగ్ షాక్, గత రెండు మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి.దీంతో బంగారం కొనుగోలు చేయాలని మహిళలు ఎంతో సంతోషపడిపోయారు. కానీ నేడు బంగారం ధర భారీగా పెరిగి మగువలకు షాక్ ఇచ్చింది.

బుధవారం బంగారం ధర భారీగా పెరిగింది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.330 తగ్గడంతో, గోల్డ్ ధర రూ.60,760గా నమోదైంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.300పెరగడంతో గోల్డ్ ధర రూ.55,700గా ఉంది.

Also Read..

ఏప్రిల్-12: గ్యాస్ సిలిండర్ ధరలు

Tags:    

Similar News