నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంత అంటే?

బంగారం ప్రియులకు అదిరిపోయే న్యూస్. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత రెండు మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. ఈరోజు కూడా తగ్గాయి.

Update: 2023-04-11 01:40 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బంగారం ప్రియులకు అదిరిపోయే న్యూస్. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత రెండు మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. ఈరోజు కూడా తగ్గాయి.

కాగా, మంగళవారం హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.390 తగ్గగా, గోల్డ్ ధర రూ.55,400గా ఉంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.430 తగ్గడంతో గోల్డ్ ధర రూ.60,430గా ఉంది. 

Tags:    

Similar News