నేడు హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరల వివరాలు ఇవే!

ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా మహిళలు ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే ముందుగా కొనుగోలు

Update: 2023-04-03 01:41 GMT

 దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా మహిళలు ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే ముందుగా కొనుగోలు చేసేది బంగారం మాత్రమే.కాగా, సోమవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000గా ఉండగా10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,000గా ఉంది.అలాగే విజయవాడలోనూ నేడు బంగారం ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.

Also Read..

మార్చి 3: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు 

Tags:    

Similar News