బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధర

బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు.చాలా మంది బంగారం కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తారు.

Update: 2023-03-15 01:51 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు.చాలా మంది బంగారం కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తారు. పెళ్లీల సీజన్ సమయంలో మరి ఎక్కువగా గోల్డ్ కొనుగోలు చేస్తారు.

కాగా, బుధవారం హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.700లు పెరగడంతో, గోల్డ్ ధర రూ.53,150గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.760 పెరగడంతో, గోల్డ్ ధర రూ.57,980గా ఉంది.

Tags:    

Similar News