నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
బంగారం ప్రియులకు మరోసారి తీపికబురు. గత రెండు మూడు రోజల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నేడు కూడా గోల్డ్ రేట్స్ తగ్గాయి. శనివారం హైదరాబాద్ మార్కెట్‌లో
దిశ, వెబ్‌డెస్క్ : బంగారం ప్రియులకు మరోసారి తీపికబురు. గత రెండు మూడు రోజల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నేడు కూడా గోల్డ్ రేట్స్ తగ్గాయి. శనివారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధరపై రూ.100 తగ్గగా గోల్డ్ ధర రూ.51,700గా నమోదైంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.50 తగ్గగా, గోల్డ్ ధర రూ.56,510గా ఉంది. ఇక వెండి ధరలు కూడా తగ్గాయి. కేజీ వెండిధరపై రూ.600 తగ్గడంతో ధర రూ.70,900గా ఉంది.