నేడు పెరిగిన వెండి, స్థిరంగా బంగారం ధరలు
దేశంలో మరోసారి బంగారరం ధరలు స్థిరంగా ఉన్నాయి. బుధవారం బంగారం ధరలు కాస్త తగ్గాయి కానీ నేడు బంగారం ధరల స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో నేడు బంగారం
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో మరోసారి బంగారరం ధరలు స్థిరంగా ఉన్నాయి. బుధవారం బంగారం ధరలు కాస్త తగ్గాయి కానీ నేడు బంగారం ధరల స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో నేడు బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,730గా నమోదుకాగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,000లు ఉంది. నేడు బంగారం ధరతో పోల్చితే వెండిధర కాస్త పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.72,000లుగా ఉంది.