శివరాత్రి రోజున మహిళలకు గుడ్ న్యూస్

శివరాత్రి పర్వదినం రోజున మహిళలకు తీపి కబురు అందింది. మరోసారి బంగారం ధరదిగొచ్చింది. గత రెండు రోజులుగా బంగారం ధర తగ్గతూ వస్తుంది. శనివారం రోజున మరోసారి గోల్డ్ రేటు తగ్గింది.

Update: 2023-02-18 01:52 GMT

దిశ, వెబ్‌డెస్క్ :  శివరాత్రి పర్వదినం రోజున మహిళలకు తీపి కబురు అందింది. మరోసారి బంగారం ధరదిగొచ్చింది. గత రెండు రోజులుగా బంగారం ధర తగ్గతూ వస్తుంది. శనివారం రోజున మరోసారి గోల్డ్ రేటు తగ్గింది.

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర పై రూ.200 తగ్గగా, గోల్డ్ ధర రూ.51,800గా ఉంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.220 తగ్గగా, గోల్డ్ ధర రూ.56,510గా నమోదైంది. ఇక శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52000లుగా ఉండగా,10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,730 గా ఉంది. నిన్నటితే పోల్చితే నేడు స్వల్పంగా బంగారం ధర తగ్గింది.

ఇక వెండి విషయానికి వస్తే,వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. నేడు వెండి ధర భారీగా తగ్గింది.కేజీ వెండి ధరపైరూ.600 తగ్గగా, సిల్వర్ ధర రూ.71,200గా ఉంది.

Tags:    

Similar News