మార్చి - 7 : నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరల తగ్గుదల కోసం సామాన్యులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. కాగా, పెట్రోలియం కంపెనీలు ప్రతి నెలా ఎల్పీజీ గ్యాస్ ధరల్ని సమీక్షిస్తుంటాయి
దిశ, ఫీచర్స్ : నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరల తగ్గుదల కోసం సామాన్యులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. కాగా, పెట్రోలియం కంపెనీలు ప్రతి నెలా ఎల్పీజీ గ్యాస్ ధరల్ని సమీక్షిస్తుంటాయి. ఒక్కోసారి డొమెస్టిక్ గ్యాస్ ధరలు, ఒక్కోసారి కమర్షియల్ గ్యాస్ ధరలపై నిర్ణయం తీసుకుంటుంటాయి. పరిస్థితిని బట్టి గ్యాస్ ధరల్ని పెంచడం లేదా తగ్గడం చేస్తుంటాయి.
అయితే, ఈ మధ్య కాలంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లను పెంచారు. కానీ ప్రజలు నిత్యం ఉపయోగించే గృహ వినియోగ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక తెలంగాణలో మాత్రం 500లకే గ్యాస్ సిలిండర్ రానున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
హైద్రాబాద్ : రూ.966
వరంగల్ : రూ.974
విశాఖపట్నం: రూ. 912
విజయవాడ : రూ.927
గుంటూరు : రూ.944