3వేల కోట్లు తగ్గిన కేంద్ర పన్నుల వాటా..
గత బడ్జెట్‌తో పోల్చుకుంటే ఈ బడ్జెట్లో తెలంగాణకు రావాల్సిన కేంద్ర పన్నుల వాటా రూ.3వేల కోట్లు తగ్గింది. గత సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో రూ.19వేల718కోట్లుగా ఉన్న కేంద్ర పన్నుల వాటా ఈ బడ్జెట్‌లో రూ.16వేల726కోట్లకు తగ్గింది. దక్షిణాది రాష్ట్రాలకు డివల్యూషన్ తగ్గించిన 15వ ఆర్థిక సంఘం మధ్యంతర సిఫార్సుల ప్రభావం ఈ బడ్జెట్‌లో స్పష్టంగా కనిపించింది.