ఫలక్‌నుమాలో గొంతుకోసి యువకుడి దారుణహత్య..

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని ఫలక్‌నుమాలో దారుణం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అబ్దుల్ ఫారుక్‌ను గుర్తుతెలియని దుండగులు నడిరోడ్డుపై అడ్డగించి గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ఈ మర్డర్‌కు పాతకక్షలు లేదా ఆర్థిక వ్యవహారాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Update: 2021-06-06 04:19 GMT

Tags:    

Similar News