టీచర్లను ఎలా టార్చర్ చేయాలో బుక్ రాసిన హీరో..

Update: 2022-02-17 08:37 GMT
టీచర్లను ఎలా టార్చర్ చేయాలో బుక్ రాసిన హీరో..
  • whatsapp icon

దిశ, సినిమా: హీరో శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్యాన్స్, కోస్టార్స్ విషెస్ అందిస్తుండగా.. తన అప్‌కమింగ్ మూవీ 'డాన్' మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌తో విష్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన కలర్‌ఫుల్ పోస్టర్‌లో బుక్స్, పాప్ కార్న్, కొబ్బరి బొండా, చేతిలో బుక్‌తో కార్తికేయన్ కనిపించగా.. ఆ పుస్తకాన్ని తనే రాసినట్లు చెప్తున్నాడు. టీచర్స్‌ను ఎలా టార్చర్ చేయాలి(How to torture teachers.. Author Don) అనే పుస్తకం రాస్తున్న తను.. పెన్ను చేత పట్టుకుని తెగ ఆలోచిస్తున్నాడు. ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ కాగా.. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

https://twitter.com/aditi1231/status/1494189070247170053?s=20&t=Ujt_oSH7kjmfjjUN2woT0g


Tags:    

Similar News