బిగ్ బ్రేకింగ్.. వ్యాక్సిన్ వికటించి భారత్‌లో తొలి మరణం

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. వ్యాధి నివారణకు వ్యాక్సిన్ అనివార్యం అయింది. ఇటువంటి తరుణంలో భారత్‌లో వ్యాక్సిన్ వికటించి తొలి మరణం సంభవించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వ్యాక్సిన్ వికటించి వ్యక్తి మరణించినట్టు స్వయంగా కేంద్రం అధికారికంగా ధృవీకరించింది. మార్చి 8న తొలి డోసు తీసుకున్న 68 ఏళ్ల వృద్ధుడు రియాక్షన్‌ కావడంతో అస్వస్థతకు గురై చనిపోయినట్లు కేంద్రం ప్రకటించింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Update: 2021-06-15 01:18 GMT

Tags:    

Similar News